Current Affairs Telugu Daily

TSENTR లో భారత్ అండ్ పాకిస్తాన్ బలగాలు

TSENTR  అనేది రష్యా నిర్వహించే సైనిక విన్యాసం. 
వోస్తోక్ ( తూర్పు),జపాద్( పశ్చిమ ప్రాంతం),TSENTR( మధ్య ప్రాంతం) కవ్ కాస్( దక్షిణ ప్రాంతం). 
* మొదటిసారిగా ఈ విన్యాసాలు  భారత్ మరియు పాకిస్తాన్ సైన్యాలు  పాల్గొననున్నాయి. 
* గతంలో  భారత్ మరియు పాకిస్తాన్ సైన్యాలు  షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పాల్గొన్నాయి .


views: 609

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams