Current Affairs Telugu Daily

దేశంలో ఉత్తమ మంత్రిత్వ శాఖ…..

*ఇటీవల ఢిల్లీలో  జరిగిన స్వచ్ఛ మహోత్సవ్ ,2019 కార్యక్రమంలో   రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , స్వచ్ఛభారత్  యాక్షన్ ప్లాన్ 2018-19 ని సరిగ్గా అమలు చేసినందుకు  భారత రైల్వే మంత్రిత్వ శాఖకు ఉత్తమ మంత్రిత్వ శాఖ అవార్డు  అందించారు. 
* రైల్వే బోర్డు చైర్మన్- వినోద్ కుమార్ యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు. 
* చత్రపతి శివాజీ మహారాజ్  టెర్మినల్, ముంబై కు ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ అవార్డ్ అందించారు. 
*  స్వచ్ఛత రాంకింగ్ సర్వే 2018 ప్రకారం జైపూర్, జోద్ పూర్, తిరుపతి  రైల్వే స్టేషన్లు గా అవార్డులు పొందాయి. 
*స్వచ్ఛభారత్  యాక్షన్ ప్లాన్ 2018-19  -- దీనిని ప్రధాని 2017 ఏప్రిల్ 1న  72 మంత్రిత్వశాఖలు, విభాగాల సమక్షంలో ప్రారంభించారు.  2019 నాటికి స్వచ్ఛభారత్ సాధించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు . 
భారతీయ రైల్వే మంత్రి-పీయూష్ గోయల్. 


views: 625

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams