Current Affairs Telugu Daily

స్వచ్ఛ వేల్పూరు

*పశ్చిమగోదావరి జిల్లాలోని వేల్పూరు పీహెచ్‌సీకి స్వచ్ఛ అవార్డులో ప్రథమ స్థానం దక్కింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూన్‌ 24న స్వచ్ఛ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన వేల్పూరు పీహెచ్‌సీ జాతీయ స్థాయిలో ప్రథమ అవార్డుకు ఎంపికైంది.
*గుజరాత్‌, కర్నాటక రాష్ర్టాలకు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. 
*కేంద్ర జలశక్తి  మంత్రి- గజేంద్ర సింగ్ షెకావత్
*స్వచ్ఛ మహోత్సవ్‌ -స్వచ్ఛభారత్  భూషణ్ (గ్రామీణ) విజయవంతమైన సందర్భంగా  ప్రచార కార్యక్రమంగా దీనిని ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని  గౌరవించడం. 
*నిర్వహణ- కేంద్ర తాగునీటి విభాగం, జల శక్తి మంత్రిత్వ శాఖ


views: 681

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams