Current Affairs Telugu Daily

తొలి జాతీయ సైబర్ నేరాల విచారణ, సైబర్ ఫోరెన్సిస్ సదస్సు

* ఎక్కడ జరిగింది-- ఢిల్లీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కార్యాలయం, ఢిల్లీలో.
* ప్రారంభించినది-CBI డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా. 
*లక్ష్యం-ఇన్వెస్టిగేటర్ లను, ఫోరెన్సిక్ నిపుణులను, విద్యా రంగ నిపుణులు, న్యాయవాద నిపుణులను ఒకే వేదిక మీదకు తీసుకు రావడం.


views: 620

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams