Current Affairs Telugu Daily

చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం (యూఏపీఏ)కు సవాల్ 

*చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం (యూఏపీఏ) (Unlawful Activities (Prevention) Amendment Act, 2019 (UAPA))2019ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు.
*పిటిషనర్ వాదన --ప్రజలు తమ అసంతృప్తిని వెళ్లగక్కే హక్కును నిరోధించే యూఏపీఏను రాజ్యాంగవ్యతిరేకమని ప్రకటించాలని,పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఈ చట్టం నిరోధిస్తుంది , టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తి అరెస్ట్‌ కాకుండా తనను తాను సమర్ధించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం లేదు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం.రాజ్యాంగంలోని ని ప్రకరణ 14 కి వ్యతిరేకం. 
*UAPA  చట్టం లోని సెక్షన్ 35,36 ప్రకారం ఎవరైనా వ్యక్తిని ప్రభుత్వం తీవ్రవాది గా గుర్తించవచ్చు.
* ఈ అంశంపై సుప్రీమ్ కోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 
*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి- జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌
*పిటిషనర్‌ --సజల్‌ అవస్ధి


views: 596

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams