Current Affairs Telugu Daily

జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలన-విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లాలో...... 

*విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం  అందుబాటులోకి రాలేదు..శాఖపట్నానికి దగ్గరగా ఉండే కొత్తవలస మండలం రెల్ల వద్ద ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భూ సేకరణ చేసింది.
* ఈ యూనివర్సిటీ వల్ల గిరిజనులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో పాచిపెంట మండలంలో ఏర్పాటు చేయనున్నారు.
గిరిజన ప్రాంతంలో ఇంజినీరింగు విద్య కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం కురుపాంలో ప్రభుత్వ గిరిజన ఇంజినీరింగు కాలేజీ ఏర్పాటు కు నిర్ణయం.
* పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు
*విజయనగరంలో ప్రభుత్వ మెడకల్‌ కాలేజీ ఏర్పాటు(తొలి బడ్జెట్‌లో రూ.66కోట్లు కేటాయింపు.
*ఎస్సీ, ఎస్టీ కాలనీలకు  200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగం ఉచితం. 
( 70వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం)

 


views: 591

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams