Current Affairs Telugu Daily

శ్రీకాకుళం జిల్లా లో సంక్షేమ పథకాలు

*ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన
*పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు.
*వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారులకోసం జెట్టీ నిర్మాణానికి , ఉద్దానం ప్రజలకోసం పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం శుంకుస్థాపన చేశారు.
*గడప గడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు ముఖ్యమంత్రి శ్రీకారం
*కాశీబుగ్గలో పైలట్ ప్రాజెక్టుగా బియ్యం సరఫరా పథకాన్నిప్రారంభించారు. 
*సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ముఖ్యమంత్రి  ప్రారంభించారు. 


views: 584

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams