Current Affairs Telugu Daily

రాబర్ట్‌ ముగాబే మృతి

 *జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే (95) మరణించారు . 
*స్వాతంత్ర్యానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.1987లో దేశ అధ్యక్ష పగ్గాలను స్వీకరించారు.
* జింబాబ్వే జాతిపితగా, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే పేరొందారు.
*ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా ముగిసింది. 
ప్రస్తుత అధ్యక్షుడు -Emmerson Mnangagwa
జింబాబ్వే రాజధాని -హరారే             


views: 580

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams