Current Affairs Telugu Daily

‘59 నిమిషాల్లో రుణాలు’

*ఆన్‌లైన్‌లోనే 59 నిముషాల వ్యవధిలో రుణాలందించే  పీఎ్‌సబీ లోన్స్‌ ఇన్‌ 59 మినిట్స్‌ పోర్టల్‌  పథకాన్ని 2018 నవంబర్‌లో కేంద్రం ప్రారంభించింది.ఎంఎస్‌ఎంఈలకు  కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్‌ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది.
*ప్రస్తుతం---ఈ సేవలు(‘59 నిమిషాల్లో రుణాలు ) లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
* 59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) రుణాలు’ పోర్టల్‌ సేవలు రిటైల్‌ రుణాలకూ విస్తరించడం జరిగింది. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్‌ ఇకపై అందుబాటులో ఉంటుంది.ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి రానుంది.
*రుణాలు ఎలా ఇస్తారు?--ఈ పోర్టల్‌ ఆదాయపుపన్ను రిటర్న్‌లు, బ్యాంకు ఖాతాల ద్వారా డేటాను అత్యాధునిక గణాంకాల విధానంలో త్వరితంగా విశ్లేషిస్తుంది. దరఖాస్తును అప్‌లోడ్‌ చేయగానే ఇందులోని ఆల్గోరిథమ్స్‌ సమగ్రంగా విశ్లేషించి ఆ వ్యక్తి ఎంత మొత్తంలో రుణం పొందడానికి ఆర్హుడన్న విషయం ప్రకటించడంతో పాటు దరఖాస్తుదారుని బ్యాంకు శాఖకు అనుసంధానం చేస్తాయి.
*In brief--59 నిమిషాల్లో రుణాలు--ప్రస్తుతం--ఎంఎస్‌ఎంఈ లకు మాత్రమే
మార్పు -గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు,.ఆటో రుణాలకు ,అందుబాటులోకి రానుంది. 


views: 606

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams