Current Affairs Telugu Daily

యుద్ధ్ అభ్యాస్ 

అతి పెద్ద సైనిక విన్యాసం 
* ఎప్పుడు-సెప్టెంబర్ 5 నుండి 18 వరకు
* ఎక్కడ- అమెరికా లోని జాయింట్ లూయిస్ మెకార్డ్, వాషింగ్టన్.
*  ఏ ఏ దేశాల మధ్య - భారత్-అమెరికా
* రెండు దేశాలు ఒక్కో సంవత్సరం విన్యాసాలను నిర్వహిస్తాయి.
*2017 -Chaubatia, Uttarakhand లోజరిగింది. 
*ఇది మొత్తంగా 2019 లో 15 వ సారి జరగనుంది. 
ఇరు దేశాల మధ్య  సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి . 


views: 590

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams