Current Affairs Telugu Daily

భారత్ మొదటి సారి  లైన్ అఫ్  క్రెడిట్ ప్రకటన

 ‘తూర్పుదేశాల ఆర్థికసదస్సు కు హాజరైన మోడీ రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధికి(far east )ఒక బిలియన్ డాలర్ల లైన్ అఫ్ క్రెడిట్ ప్రకటించారు. 
 *భారతదేశం,ఒక దేశంలోని, ఒక ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు ప్రకటించడం ఇదే మొదటిసారి. 
భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ లో భాగంగా ప్రశాంత్ తూర్పు ప్రాంతానికి  లైన్ అఫ్ క్రెడిట్ ప్రకటించారు. 
*ఐదవ తూర్పు  దేశాల ఆర్థిక సదస్సులో మోడీ, జపాన్, మలేషియా, మంగోలియా  దేశ అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. 
*Japanese PM Shinzo Abe
*Prime Minister Mahathir Mohamad
*Mongolian President Khaltmaagiin Battulga


views: 592

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams