Current Affairs Telugu Daily

రష్యా నుండి పైప్ లైన్ ద్వారా ముడిచమురు

 *కోకింగ్ కోల్ సరఫరాకు, భారత్ ను  గ్యాస్ ఆధారిత దేశంగా మార్చేందుకు ద్రవరూపిత  సహజ వాయువు(LNG ) సరఫరా మరింత చేసేందుకు రష్యా అంగీకారం. 
 *జల,బొగ్గు ఆధారిత, సంప్రదాయేతర రంగాల్లో విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని  విస్తరించుకునేందుకు ఒప్పందం 
*2019-24 సంవత్సరాలలో  పెట్రో, గ్యాస్ రంగాల్లో సహకరించుకునే  ప్రణాళికపై ఇరు దేశాలు సంతకం చేశాయి. 
* గుజరాత్ లోని వాదినార్ చమురు రిఫైనరీ సామర్థ్యం పెంచడానికి రష్యాకు చెందిన రోజ్ నెఫ్ సహకారం  ఉన్న nayara energy limited కు అవకాశం. 
* కోకింగ్ కోల్ ను   భారత్ కు సరఫరా చేసేందుకు  కోల్ ఇండియా లిమిటెడ్, ఫార్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్ పోర్ట్ ఏజెన్సీ మధ్య అవగాహన ఒప్పందం. 
* ఆర్కిటిక్ ప్రాంతంలో LNG   నిల్వలు ఉన్నందున రష్యా గ్యాస్ ఉత్పత్తి సంస్థ novatech తో  భారత H-ఎనర్జీ, పెట్రోల్ నెట్ ఒప్పందం. 
* LNG   వాహనాలకు ఇంధనంగా వాడేందుకు, దేశీయంగా సరఫరాకు    జైగర్ నుండి మంగళూరుకు, కన్నైచట్ట నుండి శ్రీరాంపూర్ కి పైపులు వేస్తారు.


views: 572

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams