Current Affairs Telugu Daily

చికెన్ గున్యా తగ్గాక  కీళ్ల నొప్పులకు కారణం?

*చికున్‌గున్యా తగ్గాక కొన్ని నెలలపాటు కీళ్లనొప్పులు బాధిస్తాయి.
*కారణం-ఈ కీళ్ల నొప్పులకు కారణమైన వైరస్‌ ఇంకా శరీరంలో ఎక్కడ దాగి ఉంటోంది అనేది వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డేబోరోవ్‌ లెన్‌స్కో బృందం కనుగొంది.
చికెన్‌గున్యాకు కారణం-  ఆర్బోవైరస్‌ ఆర్‌ఎన్‌ఏ.ఇది జ్వరం తగ్గాక క్షణాల్లో ఉండిపోవడమే ఈ నొప్పులకు కారణం. 
* కానీ, ఆ వైరస్‌ ఎక్కడ దాగి ఉంటోందో కనిపెట్టడం కష్టం. అందుకోసం డెబొరోవ్‌ లెన్‌స్కో బృందం.. మెరిసే ట్యాగ్‌ సెల్స్‌ను రూపొందించింది.అవి శరీరంలో ఉండే ఆర్బోవైరస్‌ ఆర్‌ఎన్‌ఏను అతుక్కునే లక్షణం గల కణాలు.. ఆ వెలుగు ఎక్కడ కనపడితే అక్కడ వైరస్‌ ఉందని అర్థం.
*కొన్ని రకాల జబ్బుల్లో.. వైరస్‌ కణాల్లోకి, కణాజాలల్లోకి వచ్చి చేరుతుంది. మొదట చేరిన కణజాలం నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది. మొదట చేరిన కణజాలం నుంచి మళ్లీ వైరస్‌ పునరుత్పత్తికి అవకాశముంటుంది.


views: 609

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams