Current Affairs Telugu Daily

 ప్రపంచంలో అత్యంత జీవించదగ్గ నగరం ఏది?

*ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో(most liveable city in the world) ఢిల్లీ-118వ స్థానం( 56.3 పాయింట్లు)-నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది.
*ముంబై- 119వ స్థానం( 56.2 పాయింట్లు)-సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారింది.  
*మొదటి స్థానంలో -వియన్నా-ఆస్ట్రియా రాజధాని (గత సంవత్సరం రాంకును నిలుపుకుంది).
*2,3 వ స్థానాల్లో- కెనాడాలోని సిడ్నీ,జపాన్‌లోని ఒసాకాలు 
*సర్వే నిర్వహించినది-ఎకనమిక్స్‌ ఇంటెలిజెన్స్‌
* ఎన్ని నగరాల్లో సర్వే -- 140 నగరాల్లో
*నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానం
*చివరి స్థానం-సిరియాలోని డమాస్కస్‌(30.7 పాయింట్లు)
* పాకిస్తాన్‌లోని కరాచీ 136వ స్థానం
* బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా 138వ స్థానం
* చైనా రాజధాని బీజింగ్‌ 76వ స్థానం
*లండన్‌ 48 వ స్థానం
*న్యూయార్క్‌ 58వ స్థానం



views: 632

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams