Current Affairs Telugu Daily

అంతర్జాతీయ సంస్థకు చైర్మన్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్

*ప్రస్తుత భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అసోసియేషన్  ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ చైర్మన్ గా(A-WEB) బాధ్యతలు స్వీకరించారు .
*2019-21  సంవత్సరం మధ్యకాలానికి
* రొమానియా  పదవి కాలం తర్వాత  భారత్ రెండు సంవత్సరాల కాలానికి స్వీకరించింది. 
*A-WEB  కేంద్రాన్ని  ఇండియా ఇంటర్నేషనల్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్  ఎలక్షన్ మేనేజ్మెంట్ ఢిల్లీలో ఏర్పాటు చేస్తారు.
* A-WEB ను 2013 లో  ఏర్పాటు చేశారు. సభ్య దేశాలు ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. 
* సభ్య దేశాల సంఖ్య-111


views: 639

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams