Current Affairs Telugu Daily

మోడీ మాటను అమలు చేయనున్న అమెజాన్

*మోదీ ఇచ్చిన పిలుపు--రీసైకిల్‌కు ఉపయోగపడని, ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ పదార్థానికి ఇక శాశ్వతంగా వీడ్కోలు చెప్పాలి.
* ఈ కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’నిర్ణయం--2020 నాటికల్లా ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ వినియోగాన్ని భారత్‌లోని తమ యూనిట్‌ పూర్తిగా వదిలేయనున్నట్లు ప్రకటన.
*అమెజాన్‌ కంపెనీ తాను సరఫరా చేసే వస్తువులు లేదా పరికరాల ప్యాకేజీకి మూడు రకాల ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తోంది.ఒకటి  ఏర్‌ పిల్లో, రెండోది బబుల్‌ లైన్డ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌, మూడోది స్టాండర్డ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌.( రీసైక్లింగ్‌కు పనికి రావు)
* అమెజాన్‌ 2020 నాటికే నూటికి నూరు ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. 


views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams