Current Affairs Telugu Daily

వైష్ణో దేవి  దేవాలయం- స్వచ్ఛ ఐకాన్

* జమ్మూకాశ్మీర్, రియాసీ జిల్లాలో ని త్రికూట  కొండ ల్లో గల వైష్ణవ దేవి ఆలయం దేశంలో ఉత్తమ  స్వచ్ఛ ఐకానిక్ స్థలంగా ( bet swachh iconic place)గుర్తించబడింది. 
*స్వచ్ఛ ఐకానిక్ స్థలాల  ర్యాంక్ లను కేంద్ర జల శక్తి మంత్రి విడుదల చేశారు. 
* 2018లో  పరిశుభ్రమైన  మత స్థలంగా(cleanest religious place)  గుర్తించబడింది. 
*ఈ ర్యాంకుల్లో  పోటీగా ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, ఉత్తరప్రదేశ్ నుండి తాజ్ మహల్, పంజాబ్ నుండి  గోల్డెన్ టెంపుల్, ఒడిస్సా నుండి జగన్నాథ టెంపుల్ కూడా ఉన్నాయి.


views: 631

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams