Current Affairs Telugu Daily

 ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరం (ఈఈఎఫ్‌) సదస్సు కు ప్రధాని 

*రష్యాలోని వ్లాడివో స్టోక్‌లో జరిగే ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరం (ఈఈఎఫ్‌) సదస్సు సందర్భంగా అధ్యక్షుడు వ్లాడిమిర్‌ పుతిన్‌తో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ.
* వ్లాడివోస్టోక్‌ లో ప్రధాని ఈఈఎఫ్‌ 5వ సదస్సులో ముఖ్య అతిథిగా పాలొన్నారు. 
*భారత్‌–రష్యా 20వ వార్షిక భేటీ జరుగుతుంది. 
*ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరం--రష్యా తూర్పు ప్రాంతం లో విదేశీ పెట్టుబడులు   ప్రోత్సహించేందుకు చేపట్టే  అంతర్జాతీయ సదస్సు.ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరుగుతుంది.  
*ప్రధాన కార్యాలయం- వ్లాడివోస్టోక్‌ , రష్యా
*ఏర్పాటు అయినది- 2015 
*భారత్ ,రష్యాలు  బ్రిక్స్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉన్నాయి.  


views: 596

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams