Current Affairs Telugu Daily

.‘గ్లోబల్‌ గోల్‌కీపర్‌’--మోదీ 

*బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ (బీఎంజీఎఫ్‌) నుంచి ‘గ్లోబల్‌ గోల్‌కీపర్‌’ పురస్కారాన్ని ప్రధాని మోడీ అందుకోనున్నారు.
*పురస్కారం ఎందుకు ప్రకటించారు--  పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి గుర్తింపుగా .
*సెప్టెంబర్ 24న బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరమ్‌ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు.
*జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి దేశానికి బహిరంగ మలవిసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో మొదలైన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు.
ప్రస్తుతం దేశంలో 98 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితయ్యాయి. 

 


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams