Current Affairs Telugu Daily

పాకిస్థాన్ కు మందులు

*భారతదేశం నుంచి అత్యవసరమైన ప్రాణాలు రక్షించే మందులు, కేన్సర్, హృద్రోగాలకు సంబంధించిన ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు పాక్ సర్కారు అంగీకరించింది.
*నిషేధం ఎప్పుడు విధించారు--జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం గత నెలలో భారతదేశంతో వాణిజ్యంపై గతంలో నిషేధం విధించింది. ఔషధాల కొరత ఏర్పడిన నేపథ్యంలో పాక్ అత్యవసర ఔషధాల దిగుమతికి అనుమతిస్తూ గత నెలలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది
*గత 16 నెలల కాలంలో పాక్ భారతదేశం మిలియన్ డాలర్ల విలువ గల యాంటీ రాబీస్, యాంటీ వీనం వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది.


views: 597

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams