Current Affairs Telugu Daily

మొదటి టెర్రకోట గ్రైండర్

*ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఉత్తర్ ప్రదేశ్ ,వారణాసి లో ని సేవపురి లో టెర్రకోట గ్రైండర్ ని ప్రారంభించారు. 
*ఇది పగిలిపోయిన మట్టి పాత్రలని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తుంది. 
*గతం లో పగిలిపోయిన మట్టి పాత్రలను సాంప్రదాయ పద్దతి లో గ్రైండ్ చేసేవారు.కానీ ఈ  టెర్రకోట గ్రైండర్ లో తొందరగా పగిలిపోయిన పాత్రలను గ్రైండ్ చేస్తుంది. 
మల్లి కొరతను ఇది తీరుస్తుంది. మట్టిలో టెర్రకోట ను 20% వరకు కలపడం వల్ల మట్టి పాత్రలను చేసేవారు ఒక ట్రాక్టర్ కు రూ.520 పొదుపు చేసుకోవచ్చు. 
*వారణాసి రైల్వే స్టేషన్స్ లో వివిధ టెర్రకోట పాత్రల డిమాండ్ ని ఇది తీరుస్తుంది. 


views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams