Current Affairs Telugu Daily

 ఆంద్ర ప్రదేశ్ లో రూ . 437 కోట్ల టన్నెల్ 

*దేశం లో నే అతి పెద్ద విద్యుదీకరణ రైలు టన్నెల్ ను చెర్లోపల్లి ,రాపూరు మధ్య ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఇది కృష్ణపట్నం పోర్ట్ నుండి –ఓబులవారిపల్లె కు ప్రయాణ సమయాన్ని 10 గంటల నుండి 5 గంటలకు తగ్గిస్తుంది. అలాగే విజయవాడ-గూడూరు-రేణిగుంట-గుంతకల్ మధ్య ప్రయాణికుల మరియు కార్గో రవాణాను సులభం చేస్తుంది.  దీనిని నిర్మించడానికి New Australian Tunneling Method (NATM) ను ఉపయోగించారు.
*మొత్తం పొడవు 6.3 KM 
*ఎత్తు రైలు లెవెల్ నుండి రూఫ్ వరకు -- 6.5  మీటర్లు 
*కాంట్రాక్టు వైర్ యొక్క కనీస ఎత్తు -5.2మీటర్లు 
*ప్రతి 10 మీటర్ల దూరం లో LED లైటింగ్ 


views: 639

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams