Current Affairs Telugu Daily

సముద్ర గర్భం లో ఏముంది?

కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సముద్రయాన్ (‘Deep Ocean’ mission లో భాగంగా )ని అన్వేషించడానికి ప్రారంభించింది. ముఖ్యం గా అరుదుగా దొరికే ఖనిజాలను అన్వేషిస్తుంది. 
ఎవరు చేపట్టనున్నారు?--National Institute of Ocean Technology (NIOT)
ఎపుడు ప్రారంభించనున్నారు?--2021-22
‘Deep Ocean’ mission-రూ.  6000 కోట్లు 
సముద్రయాన్ వ్యయం -రూ. 200 కోట్లు
ఎంత లోతులో అధ్యయనం -6000 మీటర్ల లోతు లో 


views: 654

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams