Current Affairs Telugu Daily

గోడాడీ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా నిఖిల్‌
చిన్న, మధ్య తరహా (ఎస్‌ఎంఈ) స్వతంత్ర వ్యాపారులకు క్లౌడ్‌ ఫ్లాట్‌ఫాం అందించే గోడాడీ ఇండియా వ్యాపార విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌, ఎండీగా నిఖిల్‌ అరోరా నియమితులయ్యారు. కార్పొరేట్‌ స్ట్రాటర్జీ, వ్యాపారాభివృద్ధి, వినియోగదారుల అనుభవ విభాగాలకు నిఖిల్‌ నేతృత్వం వహిస్తారు. 
views: 851

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams