Current Affairs Telugu Daily

UN Convention to Combat Desertification (UNCCD),14th Conference of Parties

(COP14)ఉత్తర్ ప్రదేశ్ లో ని నోయిడా లో ప్రారంభమైంది.ప్రపంచ వ్యాప్తంగా భూవినియోగం,ఎడారీకరణ ,బలవంతపు వలసలు,ఇసుక తుఫానులు,కరువులపైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

2021 COP -చైనా

World Day to Combat Desertification and Drought -జూన్ 17న 


views: 627

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams