Current Affairs Telugu Daily

నూతన గవర్నర్ ల నియామకం
  • కల్రాజ్ మిశ్ర ---రాజస్థాన్ 
    బండారు దత్తాత్రేయ --హిమాచల్ ప్రదేశ్ 
    తమిళిసై సౌంద్యర్య రాజన్ -తెలంగాణ 
    భగత్ సింగ్ కొశ్యరి --మహారాష్ట్ర 
    ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ --కేరళ 
    గవర్నర్
    -----------
    ప్రకరణ 153-  ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక గవర్నర్ ఉంటాడు. 
    ప్రకరణ 155-రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ ను నియమిస్తాడు. 
    ప్రకరణ 156-గవర్నర్ పదవీ కాలం
    ప్రకరణ 157-గవర్నర్  అర్హతలు 

     


views: 680

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams