Current Affairs Telugu Daily

అమెరికా నుండి అపాచీ;ఫ్రాన్స్ నుండి రాఫెల్ 

*ఏ రకమైనహెలికాప్టర్లు--?
 అమెరికా చెందిన అత్యంత అధునాతనమైన అపాచీ ఎహెచ్ -64ఈ(AH-64E)
 హెలికాప్టర్లు
*ఏ రంగానికి--?
 భారత వాయుసేన అమ్ముల పొదిలోకి 8 హెలికాప్టర్లు భారత వాయుసేన కేంద్రానికి చేరుకున్నాయి(మిగతా హెలికాప్టర్లు 2020 లోగా చేరుకుంటాయి) 
*ఎక్కడ ప్రారంభించారు--?పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంలో
*ఎవరు ప్రారంభించారు--?
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా
*విశిష్టత--?
కొండా ప్రాంతాలపై  కూడా వీటి తో దాడులు చేయవచ్చు. ఒక్కో హెలికాప్టర్ తో 8 మిస్సైళ్లు, రాకెట్లను తీసుకెళ్లొచ్చు. దీనిలో ఉండే కానన్ గన్ ద్వారా 1200 రౌండ్లు కాల్పులు జరపవచ్చు.
 లిథాల్ ఫైర్ పవర్ తో లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించగలవు.
*అమెరికా తో కొనుగోలు ఒప్పందం ఎపుడు జరిగింది--?
మొత్తం 22 హెలికాప్టర్ల కొనుగోలుకు,2015 సెప్టెంబరులో 
*వీటి స్థానం లో--?రష్యా తయారు చేసిన ఎంఐ -35 హెలికాప్టర్ల స్థానంలో. 
*భారత రక్షణ మంత్రి-- రాజ్‌నాథ్ సింగ్
ఫ్రాన్స్ నుండి రాఫెల్
----------------------

తొలి రాఫెల్ విమానం --సెప్టెంబర్ 19న  భారత వాయుసేనలోకి చేరనుంది. 
మొత్తం విమానాలు--?36 రాఫెల్ యుద్ధ విమానాలు 
ఒప్పందం ఎప్పుడు జరిగింది--? 2016 సెప్టెంబర్ 23న
ఒప్పందం విలువ --?రూ.59 వేల కోట్లు 
గడువు---? 2022 నాటికి మొత్తం 36 రాఫెల్ విమానాలు భారత వాయుసేనలోకి చేరతాయి. 


views: 602

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams