Current Affairs Telugu Daily

అమెరికా కీలక పదవిలో భారత సంతతి మహిళ

ఫెడరల్‌ న్యాయవాదిగా భారత సంతతికి చెందిన అమెరికన్‌ న్యాయవాది శిరీన్‌ మాథ్యూస్‌ నియామకం.( judge of the US District Court for the Southern District of California)
*ఆమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా, క్రిమినల్ హెల్త్‌కేర్‌ కేసులకు సమన్వయకర్తగాను వ్యవహరించారు.వైద్య పరికరాలకు సంబంధించి  మిలియన్ డాలర్ల అవినీతిని బయటపెట్టిన ఘనచరిత్ర ఆమె సొంతం. పెన్షన్ల కోసం పోరాడినందుకు సామాజిక భద్రత అవార్డు సైతం లభించడం విశేషం.

*ఫెడరల్ న్యాయ వవస్థలో లో ఈమె భారత్ నుండి నియమితులైన ఆరవ వ్యక్తి. 


views: 572

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams