Current Affairs Telugu Daily

ప్రపంచ సురక్షిత నగరాల సూచీ-భారత నగరాల స్థానం

*ఈ సూచీని 60 దేశాలలో వివిధ అంశాలను అధ్యయనం చేసి రూపొందించారు.

 

*డిజిటల్,మౌలికసదుపాయాలు,ఆరోగ్యం,వ్యక్తిగత భద్రత వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇవ్వడం జరిగింది.

 

*ఈ నివేదికను రూపొందించింది---ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్

 ( Economist Intelligence Unit )

*మొదటి స్థానం--టోక్యో

*రెండవ స్థానం--సింగపూర్

*మూడవస్థానం--ఒసాకా

*45 వ స్థానం--ముంబై

*52 వ స్థానం--ఢిల్లీ

చివరిస్థానాల్లో --యాంగోన్ (Yangon),కరాచీ,ఢాకా ఉన్నాయి.


views: 798

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams