Current Affairs Telugu Daily

గజ్నవి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

గజ్నవి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

*అణు సామర్ధ్యం గల భూ ఉపరితలం నుండి భూఉపరితలానికి(surface to surface) ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణిని  పాకిస్థాన్ పరీక్షించింది.

*కరాచీ దగ్గర బలూచిస్తాన్ లోని సొన్ మియని( Sonmiani)నుండి ప్రయోగించారు.

అణు ,సాంప్రదాయ వాటర్ హేడ్ లుగల దీని పరిధి-- 290 km


views: 635

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams