Current Affairs Telugu Daily

అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యం--దేశ ఉపగ్రహాలకు రక్షణ

 అంతరిక్షంలో దేశ ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా స్పేస్‌ కమాండ్‌ను ప్రారంభించింది.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పేస్‌ కమాండ్‌ను ప్రారంభించారు.

ఆ దేశ ఉపగ్రహాలకు వ్యతిరేకంగా ప్రయోగించిన వాటిని గుర్తించి.. నాశనం చేస్తుంది.భూమి, వాయు, సముద్రం, సైబర్‌ భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న యుద్ధ విభాగాల మాదిరిగానే.. స్పేస్‌ కమాండ్‌ పనిచేస్తుంది.


views: 604

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams