Current Affairs Telugu Daily

ఆంధ్ర ప్రదేశ్ లో 70వ వన మహోత్సవ కార్యక్రమం

* గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి మొక్కలు నాటారు.

*వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

*అటవీ, పర్యావరణ శాఖ మంత్రి--బాలినేని శ్రీనివాసరెడ్డి

*రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి.

*ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్‌ పార్కులు, రెండు జులాజికల్‌ పార్కులు, ఒక టైగర్‌ రిజర్వ్‌, ఒక ఎనుగు రిజర్వ్‌ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 

జాతీయ అడవుల విధానం ప్రకారం  33 శాతం అడవులు ఉండాలి. 

రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయి. 

 రాష్ట్రంలో పులుల సంఖ్య -- 48 మాత్రమే.

* నీడనిచ్చే మొక్కలు, టేకు మొక్కలు, ఎర్రచందనం మొక్కలు 12 కోట్లు మొక్కలు నాటేందుకు అటవీ శాఖ నిర్ణయించింది.


views: 607

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams