Current Affairs Telugu Daily

 ఆంధ్రప్రదేశ్‌ కు నూతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.                                                                                         

 1 జనవరి  2019 న  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడింది. మొత్తం 16 మంది న్యాయ మూర్తులు కలరు(సీజే తో కలిపి).

రాజ్యాంగం లో ప్రకరణ 214 నుండి 231 వరకు రాష్ట్ర స్థాయి హై కోర్టులు ,నిర్మాణం,అధికార విధుల గురించి పేర్కొన్నారు. 


views: 626

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams