Event-Date: | 31-Aug-2019 |
Level: | National |
Topic: | Economic issues |
రూ.కోటిని మించే నగదు ఉపసంహరణలపై మూలం వద్ద 2 శాతం పన్ను మినహాయింపు (టీడీఎస్)ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) విధించనుంది.
* ఒక వ్యక్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 లోగా రూ.కోటి, అంతకుమించి నగదు ఉపసంహరించి ఉంటే, తర్వాతి అన్ని నగదు ఉపసంహరణలపైనా రెండు శాతం టీడీఎస్ వర్తిస్తుంది.
*ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమలవుతుంది.
*the Indian Income Tax Act of 1961 కింద టీడీఎస్ ను వసూలు చేస్తారు. దీనిని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్వహిస్తుంది.
నెలవారీ జీతం పొందే వారు ఒక్కసారిగా కాకుండా నెల నెల పన్ను కట్టే విధానంగా ఇది ఉంటుంది.
కాంట్రాక్టర్లు ,వివిధ ఉద్యోగులు TDS ద్వారా పన్ను చెల్లిస్తారు.