Current Affairs Telugu Daily

నెల్లూరు లో  ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం

 ప్రతిష్ఠాత్మక ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరు లో ఏర్పాటు చేయనున్నారు. 

*ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులోని  భారతీయ భాషా కేంద్రీయ సంస్థ(సీఐఐఎల్‌-CENTRAL INSTITUTE OF INDIAN LANGUAGES)లో తెలుగు అధ్యయన కేంద్రం ఉంది. 

సీఐఐఎల్‌ -1969 లో ఏర్పాటు చేసారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. 

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి--రమేష్‌ పోఖ్రియాల్‌


views: 599

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams