Current Affairs Telugu Daily

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి కేటాయింపులు

* శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల నుంచి తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డునీటి కేటాయింపులు చేసింది. 

*రెండు జలాశయాల్లో కనీస నీటి మట్టానికి మించి 257.54 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి.

*తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు రెండు జలాశయాల నుంచి 59.01 టీఎంసీలు కేటాయించారు. ---శ్రీశైలం జలాశయం నుంచి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగునీటికి 14.50 టీఎంసీలు , నాగార్జున సాగర్‌ జలాశయం కింద మొత్తం 44.51 టీఎంసీల జలాలు . 

44.51 టీఎంసీ లలో ----*ఎడమ కాలువకు 26.06 టీఎంసీలు

                        -----*ఎలిమినేటి మాధవరెడ్డి        ప్రాజెక్టుకు 10.47 టీఎంసీలు

                        ------*హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 5.90 టీఎంసీలు

                        ------*మిషన్‌ భగీరథ అవసరాలకు 2.08 టీఎంసీలు

ఆంధ్రప్రదేశ్‌కు రెండు జలాశయాల నుంచి 152 టీఎంసీల కేటాయింపు జరిగింది.

152 టీఎంసీ లలో--- 

*శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు 

(100 టీఎంసీ లలో 

88 టీఎంసీలు---పోతిరెడ్డిపాడుతో పాటు చెన్నై తాగునీటి అవసరాలకు 

12 టీఎంసీలు---హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి )

* నాగార్జున సాగర్‌ జలాశయం కింద 52 టీఎంసీలు

(52 టీఎంసీ లలో --- 

కుడి కాలువ కింద 32 టీఎంసీలు,

ఎడమ కాలువ కింద 5 టీఎంసీలు)

కృష్ణా డెల్టా అవసరాలకు 15 టీఎంసీలు)


views: 587

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams