Current Affairs Telugu Daily

అంతర్జాతీయ భారత నెపుణ్యకేంద్రాలు
విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేలా యువతకు నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో 15 'భారత అంతర్జాతీయ నైపుణ్యకేంద్రాలను (IISC) కేంద్రం ప్రారంభించింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా IISC లు ఏర్పాటవుతాయి. ప్రధాన మంత్రి కౌశల్ విశాల్ వికాస్ యోజన, ప్రవాసి కౌశల్ వికాస్ యోజనలను అమలు చేస్తు విదేశాలల్లో ఉపాధి పొందేలా యువతకు ఈ కేంద్రాలు శిక్షణనిస్తాయి.
views: 1093

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams