Current Affairs Telugu Daily

తెలంగాణ మెట్రోకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు
 * ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి.
*  ఐటీరంగంలో వినూత్న పద్ధతులు అవలంభించినందుకు ఐటీ జీనియస్ అవార్డుతోపాటు హైబ్రిడ్ ఐటీ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా లభించింది. 
* హైబ్రిడ్ ఐటీ ప్రాజెక్ట్, క్లౌడ్ ఎక్స్‌లెన్స్ విభాగంలో ఐటీ జీనియస్ అవార్డు గెలుచుకున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ  తెలిపింది.
*  ముంబైలో జరిగిన సీఐవో క్రౌన్ 2019 కార్యక్రమంలో ఈ అవార్డులను ఎల్‌అండ్‌టీ ఐటీ హెడ్ అనిర్బన్ సిన్హా తదితరులు అందుకున్నట్టు పేర్కొన్నది.
*  ఆధునిక ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నదని ఎల్ అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

views: 695



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams