Current Affairs Telugu Daily

తొలి మహిళా ఫ్లయిట్‌ కమాండర్‌గా  షలీజా ధామీ
* వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో ఫ్లయింగ్ యూనిట్ ఫ్లయిట్ కమాండర్ హోదా సంపాదించారు.
* హెలికాప్టర్లను నడపడంలో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నషలీజా ధామీ.
* షలీజా ధామీ 2003లో హైదరాబాద్‌లోనే శిక్షణ పొందడం విశేషం.
* వైమానిక దళంలోని చెతక్‌, చీతా హెలికాప్టర్లలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
* తొలి మహిళా ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా గుర్తింపు పొందింది. 
* శాశ్వత ప్రాతిపదికన ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ విభాగంలో చేరిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. 
* వైమానిక దళంలోని చెతక్‌, చీతా హెలికాప్టర్లలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
* పంజాబ్‌లోని లూథియానా ధామీ స్వస్థలం.
*1994లో మహిళలను మొదటిసారి ఐఏఎఫ్‌లోకి అనుమతించారు. పురుషులతో సమానంగా గుర్తింపు పొందడానికి, శాశ్వత కమిషన్‌ కోసం మహిళా అధికారులు దిల్లీ హైకోర్టులో సుదీర్ఘ కాలం పోరాడి విజయం సాధించారు.

views: 631

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams