Current Affairs Telugu Daily

అణు సామర్థ్య క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌
* అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగల స్వల్ప శ్రేణి ‘ఘజనవీ’ క్షిపణిని పాకిస్థాన్‌ విజయవంతంగా పరీక్షించింది.
* 290 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ అస్త్రం ఉపరితలం నుంచి ఉపరితలం మీదున్న లక్ష్యాలను ఛేదించగలదు. 
* జమ్మూ-కశ్మీర్‌ అంశంపై భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది .

views: 608

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams