Current Affairs Telugu Daily

ఐఐఎస్‌ఎఫ్‌లో అభిషేక్‌ వర్మకు స్వర్ణం
*  ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌లో భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి.
*  పురుషుల పదిమీటర్ల ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ స్వర్ణం సాధించాడు.
*  ఇదే విభాగంలో సౌరభ్‌ చౌదురికి కాంస్యం లభించింది. 
* 50 మీటర్ల 3 పొజిషన్‌ విభాగంలో సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజతం సాధించాడు. 
* షూటింగ్‌లో భారత క్రీడాకారులు రాణిస్తూ ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 8 బెర్తులను ఖాయం చేశారు.

views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams