Current Affairs Telugu Daily

అక్టోబరు 2 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌  వినియోగం నిషేధం 

*మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దీని  అమలు. 
*లక్ష్యం --2022లోపు దేశంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌  ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలిపివేయాలి. 
 *ప్లాస్టిక్‌ కప్పులు, బ్యాగులు, ప్లేట్లు, చిన్న చిన్న బాటిళ్లు, స్ట్రాలు, చిన్న చిన్న పాకెట్లు అనే ఆరు వస్తువులపై నిషేధం పడనుంది. సముద్రాల కాలుష్యం నివారించడానికి ఇది తోడ్పడుతుంది.
*ఉపయోగంపైనే కాకుండా వాటి ఉత్పత్తి, దిగుమతిపైనా నిషేధం. రీసైకిల్‌కి సాధ్యమయ్యే ప్లాస్టిక్‌నే ఉపయోగించాలి. 
*చైనాలోని షాంఘైలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను క్రమంగా తగ్గిస్తున్నారు.


views: 703

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams