Current Affairs Telugu Daily

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో ఇలవేనిల్‌ వలరివాన్‌కు స్వర్ణం
*  ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా షూటర్‌ ఇలవేనిల్‌ వలరివాన్‌ స్వర్ణ పతకాన్ని సాధించింది. 
* జర్మనీ లో  జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో ఇలవేనిల్‌ 251.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.
*  సియోనైడ్‌ మెకంటోష్‌ (బ్రిటన్‌–250.6 పాయింట్లు) రజతం, యింగ్‌ షిన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ–229.9 పాయింట్లు) కాంస్యం సాధించారు.
*  భారత్‌కే చెందిన అంజుమ్‌ మౌద్గిల్‌ (166.8 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది.  

views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams