Current Affairs Telugu Daily

జాతీయ క్రీడా దినోత్సవం --అవార్డుల ప్రదానం

జాతీయ క్రీడా దినోత్సవం --- భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి రోజు - ఆగస్టు 29
2018 సంవత్సరానికి--
స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా, మహిళా పారాఅథ్లెట్‌ దీపామాలిక్‌--‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’;
తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ -- ‘అర్జున అవార్డు’
ఎక్కడ --రాష్ట్రపతి భవన్‌లో
ఎవరు అందజేస్తారు--రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌


views: 683

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams