Current Affairs Telugu Daily

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అజంత మెండిస్‌
*  శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ అజంత మెండిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
*  శ్రీలంక క్రికెట్‌ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు.
*  చివరిసారిగా అతడు 2015లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 
* దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం గమనార్హం.
* ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మెండిస్‌ 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. 
* తొలి వన్డేలో 3, తొలి టీ20లో 4 వికెట్లు తీశాడు.
* మూడు ఫార్మాట్లలో అతడు 288 వికెట్లు సాధించాడు. 
*  అరంగేట్రం టెస్టులోనే మెండిస్‌ 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తొలి వన్డేలో 3, తొలి టీ20లో 4 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్‌లో రెండుసార్లు 6 వికెట్ల ఘనత సాధించిన అరుదైన రికార్డు సాధించాడు మెండిస్‌.

views: 593

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams