Current Affairs Telugu Daily

రోగుల భద్రతపై  హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
* రోగుల భద్రతపై ఎనిమిదో అంతర్జాతీయ సదస్సు (ఐపీఎస్‌సీ) ను హైదరాబాద్‌లో సెప్టెంబరు 13- 14 తేదీల్లో నిర్వహించడానికి అపోలో హాస్పిటల్స్‌ సన్నాహాలు చేస్తోంది.
*  సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిగత శ్రద్ధ, భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ, అంటువ్యాధుల నియంత్రణ, రేడియేషన్‌ తదితర అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు.
*  సుప్రసిద్ధ సంస్థలైన జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ), వరల్డ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ ఫర్‌ హెల్త్‌ (విష్‌), నాభ్‌, పీడబ్లూసీ, అస్కా, ఐఎంఏ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ, హిమా తదితర సంస్థలు ఇందులో పాలు పంచుకుంటాయని అపోలో హాస్పిటల్స్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. 
* మలేరియా, క్షయ వంటి వ్యాధులతో మరణిస్తున్న వారి కంటే, రోగి భద్రతను నిర్లక్ష్యం చేయటం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలిన నేపథ్యంలో, ఈ సదస్సుకు ప్రాధాన్యత ఉందన్నారు.

views: 613

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams