Current Affairs Telugu Daily

చేప వ్యర్థాలతో మూలకణాల ఉత్పత్తి
 * చేప వ్యర్థాలతో మూల కణాల ఉత్పత్తికి ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు శ్రీకారం చుట్టారు. 
* కొలాజెన్‌ (చేప పొట్టు కింద లభించే గమ్‌ లాంటి పదార్థం) మూలకణాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుందని గుర్తించారు.
* సముద్ర తీరంలో పెద్ద మొత్తంలో వృథాగా పోతున్న చేపల నిర్జీవ పదార్థాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు కొలాజెన్‌తో మూల కణాలను వృద్ధి చేయవచ్చని ఐఐటీయన్లు తమ పరిశోధనలతో తేల్చారు. 
* జీవ వైవిద్యంలో కొలాజెన్‌ను ఉపయోగించడం ద్వారా అటు దేశంలో నీలి ఆర్థి క అభివృద్ధిని కూడా సాధించవచ్చని పేర్కొంటున్నారు.
* ఇప్పటివరకు ఇతర జంతువుల నుంచి పొందుతున్న కొలాజెన్‌కు ప్రత్యామ్నాయంగా చేప వ్యర్థాల నుంచి స్వీకరించి ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
 

views: 685Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams