Current Affairs Telugu Daily

అంతరిక్ష కేంద్రానికి చేరిన స్కైబోట్‌ రోబో 
*  అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి స్కైబోట్‌ ఎఫ్‌-850 రోబో చేరుకుంది.
*  మానవ రహిత వ్యోమనౌక  స్పేస్‌ స్టేషన్‌ కు అనుసంధానమైందని నాసా ప్రకటించింది.
*  మంగోలియాకు 250 మైళ్ల ఎత్తులో ఈ డాకింగ్‌ జరిగినట్లు తెలిపింది. 
*  ఆగస్టు 21న కజకిస్థాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి సోయజ్ ఎమ్‌ఎస్‌ 14ను లాంచ్ చేశారు.
* రష్యాకు చెందిన సోయేజ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో వెళ్లిన ఈ రోబో తో పాటు 1450 పౌండ్ల బరువైన కార్గో కూడా ఉంది.
*  ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఎక్స్‌పడీషన్‌ 60 కి చెందిన వ్యోమగాములు ఉన్నారు.

views: 624

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams