Current Affairs Telugu Daily

ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అవార్డ్సు-2019
* తాము ఎంచుకున్న రంగాల్లో అంకితభావంతో పనిచేయడంతోపాటు ఆయా రంగాలపై తమదైన ముద్ర వేస్తున్న మహిళలకు మెరిట్‌ అవార్డ్స్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ సంస్థ ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అవార్డ్సు-2019’ ప్రదానం చేసింది. 
* దిల్లీలో  జరిగిన కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారిణి గీతా పొగట్‌, సినీనటి సుధాచంద్రన్‌ విజేతలకు పురస్కారాలను అందజేశారు. 
*  డాక్టర్‌ సుష్మిత (ఉత్తమ దంతవైద్యురాలు, హైదరాబాద్‌).
*  అనిత ఈతముక్కల (బెస్ట్‌ ఫ్యామిలీ డెంటిస్ట్‌, హైదరాబాద్‌).
* నేహా (వసుంధర డైమండ్‌ రూఫ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌- హైదరాబాద్‌, విజయవాడ).
* డాక్టర్‌ డి.ఎన్‌.వి.అన్నపూర్ణ (ప్లాస్టిక్‌ సర్జన్‌-విశాఖపట్నం).
*  డాక్టర్‌ అపూర్వ పల్లంరెడ్డి (ఎమర్జింగ్‌ ఫెర్టిలిటీ, ల్యాప్రోస్కోపిక్‌ కన్సల్టెంట్‌-బెంగళూరు) అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

views: 768

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams