Current Affairs Telugu Daily

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ
* ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను ప్రభుత్వం నియమించింది.
* గతంలో ఈ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి ఈనెల 7న రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వాసిరెడ్డి పద్మను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐదేళ్లపాటు పదవిలో నియమించింది.

views: 632

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams